Gabbar Singh dialogues | 25 Powerful dialogues from Gabbar Singh movie

Gabbar Singh dialogues

Gabbar Singh Dialogues:

  • నేను హీరో ని కాదు విల్లన్ ని తప్పు చేసే ప్రతి పకోడి గాడు హీరో లా ఫిల్ అవుతున్నప్పుడు వాళ్ళ తుప్పు రేగొట్టే నేను విల్లన్ రానే ఫీల్ అవుతా… అందుకే నేను విల్లన్ ని
  • పేర్లు, గోత్రాలు చెప్పడానికి నేనేమన్నా గుడికి వచ్చానా ఏంట్రా? తెలుసుకోవాలంటే లేవు, తేల్చుకోవడాలే
  • JO DAR GAYA SAMJHO MARGAYA
  • నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.
  • వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒక్కటే నా ఫ్యాన్ చెప్పిన ఒక్కటే…
  • నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రారు రాలేరు నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ
  • నేను ఆకాశం లాంటి వాడిని ఉరుమెుచ్చిన, మెరుపొచ్చిన, పిడుగూచ్చిన నేను ఎప్పుడూ ఒకేలా ఉంటా…
  • నాకు భయపడి తీస్తారా… వాడికి భయపడి ముస్తారా అదే అదే అదే రి సాంబ రాసుకోరా
  • నేను నా పైత్యం
  • డైలాగులు చెప్పడం కాదురోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి.
  • నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా…
  • నేను టైం ని నమ్మను, నా టైమింగ్ నే నమ్ముతా
  • కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు…
  • ఆ హెడ్ కి వెయిట్ ఎక్కవ
  • జనాలని భయపెట్టేవాడు పోలీస్ కాదు జనం భయం పోగొట్టేవాడే పోలీస్
  • మనిషికి తిక్క ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు బలుపు ఉండొచ్చు కానీ, దీన్ని వల్ల ముందుకు వెళ్తున్నాడో అనేదే పాయింట్
  • ఆ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండీ బాబు బాగా స్ట్రిక్ట్ అవ్వడానికి స్కూల్ లో హెడ్ మాస్టర్
  • ఒక అమ్మాయి వారానికి పడుద్ది ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది ఫైనల్ గా ఏ అమ్మాయి అయినా పడాలి పడుద్ది
  • భాగ్య లక్ష్మి ఫాన్సీ స్టోర్ కం లేడీస్ ఎంపోరియం కం హ్యాండీక్రాఫ్ట్ కం గిఫ్ట్స్ షాప్ ఎన్ని సార్లు కం కం కం అంటే రామ వస్తాం…
  • ఈ ఖాకి చొక్కా ఉన్నదే నన్ను కంట్రోల్ చేయడానికి
    అది తీస్తే ఇంకోలాగా ఉంటది ఎప్పుడు చెప్పండి చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా
  • నా తిక్క అంటో చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా…అప్పుడే అయిపొయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది…
  • యందుకు ర ఈ గబ్బర్ సింగ్ ని గెలికాను అని నువ్వు అనుకోకపోతే ఆలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్లకు తెలుసు
  • కొంతమంది బాగా డబ్బులో పుడతారు కొంతమంది బాగా పేరు ఉన్న ఇంట్లో పుడతారు కానీ అతడు మాత్రం గొప్ప ఫాలోయింగ్ లో పుట్టాడు
  • మార్కెట్ లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది
  • పవర్ అనేది పదవి లో ఉండదు మనలో ఉంటది

Power star Pawan Kalyan’s Gabbar Singh Dialogues: