Magadheera Movie Dialogues | Ram Charan | Magadheera 100 men fight Dialogues

Magadheera Movie Dialogues

Magadheera Movie Dialogues:

Checkout Mega Power Star ‘Ram Charan’ Magadheera 100 men fight Dialogues…

శ్రీహరి (షేర్‌ఖాన్): ‘‘యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్లో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టు… పో… నిన్ను ప్రాణాలతో వదిలేస్తా’’

రామ్ చరణ్ (కాలా భైరవ): “నేను నీకు మాటిస్తున్నాను షేర్‌ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పజెప్పు. నిన్నూ నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా”

శ్రీహరి (షేర్‌ఖాన్): ‘‘నాకు ప్రాణభిక్షపెడతావా? ఖుదా హు మై.. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కళ్లలో నిజం ఉంటే నా మనుషుల్ని వందమందిని పంపిస్తా. నీ ఒంటి మీద చేయిపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకు అప్పగిస్తా’’

రామ్ చరణ్ (కాలా భైరవ): “వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్”

శ్రీహరి (షేర్‌ఖాన్): ‘‘వాళ్లను చూస్తేనే నువ్వు సగం ఛస్తావురా’’

రామ్ చరణ్ (కాలా భైరవ): “ఎక్కువైనా ఫరవాలేదు. లెక్క తక్కువ కాకుండా చూసుకో”

శ్రీహరి (షేర్‌ఖాన్): ‘‘ఆ వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడిపోయినట్లే’’

రామ్ చరణ్ (కాలా భైరవ): ‘‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు’’

శ్రీహరి (షేర్‌ఖాన్): నీ పొగరు మాటలలో కాదు చేతల్లో చూపించు… సైతాన్ క ఫేయూజ్…

రామ్ చరణ్ (కాలా భైరవ): వాణ్ని ప్రాణాలతో వదల యువ రాణి, వాడి తల నరికి…ఆ రక్తంతో కాలా భైరవుడి కాళ్ళు కి అభిషేకం చేయడం మీరు చూడాలి…

శ్రీహరి (షేర్‌ఖాన్): షురూ… ఒక్కటి… పది… ఇరవై మూడు… ఏయి పిచ్చేసే మారు… ఇరవై తొమ్మిది… ముప్పై… అరే మనుజ కి హాలువ బాయ సె హల్వాకర్ణ బి బి…

మాన్ సింగ్: సాబ్… ముప్పై రెండు…

శ్రీహరి (షేర్‌ఖాన్): నలుబాయి మూడు…యబాయి ఐదు… ఎనభై ఐదు… తొంభై మూడు… తొంభై ఐదు…తొంభై ఐదు…తొంభై తొమ్మిది

రామ్ చరణ్ (కాలా భైరవ): చలా షేర్‌ఖాన్ ఇంకో వందమందిని పంపిస్తావా…

శ్రీహరి (షేర్‌ఖాన్): శబాష్…శబాష్… భైరవ ఇంతకాలం నా పేరు వింటే రాజ్యం ని అప్పగించి లోగిపొయిన రాజు లు, నేను కాను ఎర్ర చేస్తే యుద్ధం చేయకుండా పారిపోయిన సైనానీ చూశాను రా… గుండె తేగుతున్నా లేక చేయకుండా శత్రువు గొంతు చీల్చడం మోట మొదట సారీ చూస్తున్నారా, అఖండ భారత్ దేశాని గడగడ లాడించిన ఈ బాదుషా నీ వీరత్వానికి గులం అయిపోయాడురా… నీ లాంటి వీరుడి తో చేయి కలపడం నా అదృష్టం హత మీలా మేరీ జాన్

ఎయి ఏ షేర్‌ఖాన్ దోస్తు మీదికే కాలు ఎతుతవా…

రణదేవ బిల్లా: మాట ఇచ్చావు షేర్‌ఖాన్, రాజ్యం ని రాణీ నాకు అప్పగిస్తా అని మాట ఇచ్చావు, ఇచ్చిన మాట తప్పుతావ షేర్‌ఖాన్ చేపు తప్పుతావ…

శ్రీహరి (షేర్‌ఖాన్): మాఫ్ కర్ణ భైరవ…