RRR dialogues | Bheem for Ramaraju | Ramaraju for Bheem

RRR dialogues

RRR dialogues:

RRR dialogues (Ramaraju for Bheem):

  1. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి
  2. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలా పడతాయి
  3. వాడి పొగరు ఎగిరే జెండా
  4. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ
  5. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దు బిడ్డ
  6. నా తమ్ముడు.. గోండు బెబ్బులి “కొమరం భీమ్”

Bheem for Ramaraju dialogues:

  1. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది…
  2. కలవడితే ఏగు చుక్క ఎగబడినట్టుంటది…
  3. ఎదురుపడితే చావుకైనా చెమట దారకడతది…
  4. పానమైనా భందూకైనా వానికి బాంచనైతది…
  5. ఇంటి పేరు అల్లూరి,  సాకింది గోదారి…
  6. నా అన్న, మన్నెం దొర…  “అల్లూరి సీతారామ రాజు”

RRR Movie:

Directed by: S.S. Rajamouli
Produced by: DVV Danayya
Story by: K.V. Vijayendra Prasad   
Starring: Ram Charan, Jr NTR, Ajay Devgn and Alia Bhatt
Production Company: DVV Entertainments